SHG (SELF HELP GROUP)
"This Program is exclusively designed only for Telugu People of AP & Telangana states. Other state people please utilize our other initiatives like FDC, SIC, MAKE-IN HYDERABAD, Mission Yuvashakti Campaign, SHE-CAN Campaign, Surakshit Nari Campaign, Etc.,"
NEW MEMBER REGISTRATION FORM
మా NGO నిర్వహిస్తున్న SHG-50K కార్యక్రమాన్ని గురించి వివరాలు: (దయచేసి పూర్తిగా చదవకుండా ప్రశ్నలు అడగవద్దు)
ఇందులో 20 మంది సభ్యులని కలిపి ఒక గ్రూపుగా చేస్తాము. ముందు గా SHG-50K కి గాను నెలకు EMI-Rs. 2500/- క్రమం తప్పకుండ 20 నెలలు కట్టాలి.
ప్రతినెలా ఒకరికి డిప్ పద్దతి ద్వారా ఎంచుకొని Payout ఇస్తాము.అయితే Payout అందుకున్న మరుసటి నెల నుంచి EMI తో Rs.100 అదనంగా కట్టాలి. అంటే Rs. 2600/- కట్టాలి.
ఏ నెలలో మీ పేరు వస్తే యెంత మొత్తం వస్తుందో SHGచార్ట్ లో చూడగలరు. అయితే ఇది మిగితా చిటీలలాగా అనిపించినప్పటికీ ఇది చీటి కాదు, ఎందుకు అంటే ఈ ఇరవై నెలలు సర్రిగా కట్టుకోగలిగిన వారితో మల్లి ఇంకో కొత్త గ్రూప్ మొదలుపెట్టి మీ గ్రూప్ పేరు మీద Union బ్యాంకు లో Dedicated-SHG Current Account ప్రారంభించి పెద్ద మొత్తంలో మీకు ఆర్థిక వనరులని అందిస్తాము.
ఆ పెద్ద ఆర్థిక వనరుల వివరాలు కూడా ఈ SHG-50K లో 20 నెలలు సర్రిగా కట్టుకొని తమ విధేయతను, సమగ్రతను నిరూపించుకున్నవారికి మాత్రమే తెలియపరుస్తాము.
గమనిక: ఈ ప్రోగ్రాం కేవలం యువతకు అధిక వడ్డీ అప్పులనుంచి బయటికి తీయటానికి తయారు చేసిన ప్రణాళిక. ఎమర్జెన్సీ లేదా అర్జెంటు అవసరాల కోసం కాదు. మీలో ఎవరైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అని ప్లానింగ్ లో ఉన్న, బయట అప్పులు చేసుకోకుండా ఈ SHG ద్వారా లబ్ది పొందవచ్చును.
"మాది ఫైనాన్స్ కంపెనీ కాదు, బ్యాంకు అయితే అంతకన్నా కాదు. కేవలం సమాజ శ్రేయస్సు కోరే ఒక సాధారణ NGO మేము."
మీకు ఈ కార్యక్రమం నచ్చకపోయినా వేరే వారికీ షేర్ చేయండి. బహుశా వారికీ ఇది బ్రహ్మాస్త్రం గా ఉపయోగపడవచును.
ఆసక్తిగలవారు SHG Chart PDF మరియు SHG Guidelines PDF లను పూర్తిగా చదవండి.
EXISTING MEMBER EMI PAYMENT FORM
SHG GUIDELINES
SHG-50K CHART
New Vacant Group of 50K
SHG-5 LAKHS CHART
New Vacant Group of 5 Lakhs
